Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Deeksha Diwas | ఈ నెల 29న అట్టహాసంగా దీక్షాదివస్.. అలుగునూరులో భారీ బహిరంగసభ
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Former ministers and BRS leaders announced a grand public meeting in Alugunuru, Karimnagar district, on November 29 to commemorate KCR's 2009 hunger strike and arrest.
They credited the hunger strike with forcing the central government to initiate the process for the formation of Telangana.
The leaders appealed to the public to attend the event in large numbers to make it a success.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Deeksha Diwas | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ దీక్షకు దిగిన నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షాదివస్‌ను ఈసారి కూడా నిర్వహించనున్నామని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం వారు మీడియాతో మాట్లాడి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని అలుగునూరులో ఈ నెల 29న భారీ బహిరంగసభ నిర్వహిస్తామని రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఇప్పటికే ఆహ్వానం అందించామని వెల్లడించారు. నవంబర్ నెల అనగానే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష గుర్తుకొస్తుందని చెప్పారు. దీక్షతో తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ నాడు బాటలు వేశారని గుర్తుచేశారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని, అల్గూనూర్లో నిర్వహించనున్న దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)