Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దీపావళి ఆఫర్ల పేరుతో భారీ మోసాలు.. ఫేక్ షాపింగ్ యాప్‌లతో జాగ్రత్త!
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The article warns consumers about fake shopping apps and online scams disguised as Diwali offers.
It details specific fraud cases in Uttar Pradesh and Noida, identifies fake apps mimicking Flipkart and Meesho, and provides safety tips for secure online shopping.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఆన్లైన్ షాపింగ్‌లో రకరకాల ఆఫర్లు సందడి చేస్తుంటాయి. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు, తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు అంటూ ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని నిజమైన ఆఫర్లు కాగా, మరికొన్ని వేసే . ముఖ్యంగా ప్రముఖ షాపింగ్ యాప్స్ పేరుతో నకిలీ యాప్స్ తయారు చేసి, ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకే పండుగ ఆఫర్లు చూసి వెంటనే కొనే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చూసి ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన అమిత్ కుమార్ మిశ్రా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు తనకు తెలిసిన వ్యక్తి పంపిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పటివరకు చూడనంత భారీ డిస్కౌంట్ ఉండటంతో వెంటనే కొనాలని అనుకుకున్నాడు. అయితే ఆ ఆఫర్ నిజమైన ఫ్లిప్‌కార్ట్ యాప్లోనిది కాదు. నకిలీ యాప్‌లో కనిపించిన ప్రకటన. ఆ విషయాన్ని గుర్తించకుండానే తన ఫోన్లో పేమెంట్ బటన్ నొక్కడంతో మోసానికి గురయ్యాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)