Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దీపావళి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు..యూపీ సీఎం యోగీ బంపరాఫర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
UP Chief Minister Yogi Adityanath announced free LPG gas cylinders for eligible poor families in Uttar Pradesh for Diwali and Holi under the Pradhan Mantri Ujjwala Yojana.
The state government has allocated Rs. 1,500 crore for the subsidy distribution.
The Chief Minister also praised the current government's provision of free gas connections as good governance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
లక్నో: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన కింద అర్హత కలిగిన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఒక్కో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1.89 కోట్లకు పైగా పేదలకు ఈ ప్రకటనతో లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద సబ్సిడీల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించింది. 'ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.983.45. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.335 సబ్సిడీ అందిస్తుంది.
లబ్ధిదారులు రూ.648.55 చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిలిండర్ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మీరు ఆదా చేసే డబ్బుతో దీపావళి మిఠాయిలు, ప్రమిదలు కొనుగోలు చేసుకోవచ్చు' అని సీఎం యోగీ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రజలు ఎన్నో పడేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని, ఇదే అసలైన అని కొనియాడారు. నవంబర్ 7న జరగనున్న అయోధ్య దీపోత్సవం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అభివర్ణించారు. కుల, మత…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)