Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దీపావళి కానుకగా కొత్త పింఛన్లు! రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి చేయూత
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The government announced new pensions for 4.5 lakh eligible individuals across the state as a Diwali gift, with Chief Minister Revanth Reddy set to inaugurate the distribution in Kodangal.
The article notes that over 5.98 lakh applications were received, with widows constituting the majority, and states that the funds will be deposited directly into the beneficiaries' bank accounts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని , ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో అర్హత కలిగిన 4.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను మంజూరు చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్కతోపాటు ఇతర మంత్రులు ఈ వేడుకలో పాల్గొంటారు. సీఎం చేతుల మీదుగా కొడంగల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనుండగా.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ జరగనుంది. కొత్తగా…
గత సర్కారు హయాంలో ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, సెర్ప్ ప్రత్యేక డ్రైవ్ల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు రాగా.. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన, వార్డు, గ్రామ సభలు, ఆధార్ సీడింగ్ చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచే రావడం గమనార్హం. వితంతువుల నుంచి 3,31,236, దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయి. వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)