Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దీపావళి రోజు తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మి దేవి పూజ ముహూర్తం ఇదే..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article provides a guide for performing Lakshmi Puja on Diwali, scheduled for November 8, 2026, detailing the auspicious timing (muhuratam), the significance of the Kartik Amavasya tithi, and the traditional procedures for the ritual.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దీపావళి పండుగకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పర్వదినం సందర్భంగా సంపద, ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రేపు ( నవంబర్ 8 )ఆదివారం దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజకు సంబంధించి శుభ ముహూర్తాలు, అమావాస్య తిథి, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
దీపావళి రోజున లక్ష్మీ పూజను సాధారణంగా సాయంత్రం ప్రదోష కాలంలో నిర్వహిస్తారు. అయితే సూర్యాస్తమయ సమయాలు, స్థానిక జ్యోతిష్య గణనల్లో తేడాల కారణంగా నగరాలను బట్టి పూజ ముహూర్తాలు మారుతుంటాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)