Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దీపావళి వేళ..చార్జీల మోత!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Travelers are facing double bus fares during Diwali as RTC increased prices and allocated city buses to districts with express boards.
Passengers are complaining on social media about the sudden fare hikes and the lack of special bus services, while private cabs are also charging exorbitant rates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పండుగొచ్చిదంటే చాలు.. ఆర్టీసీ చార్జీల మోత మోగాల్సిందే. మొన్నటి వరకు దసరా ప్రయాణాలతో ప్రయాణికులపై రెట్టింపు భారం మోపిన ఆర్టీసీ.. తాజాగా దీపావళికి సైతం చార్జీల ధరలు రెట్టింపు చేసి . నగర బస్సులను జిల్లాలకు కేటాయిస్తూ ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి.. టికెట్ ధరలను పెంచేశారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు సైతం పెరిగిన బస్సు ధరలను సాకుగా చూపి ప్రయాణికులను . దీంతో పండుగకు ఊరెళ్లేవారికి జేబు . దీపావళికి రెండ్రోజుల ముందు నుంచే జేబీఎస్, ఎంజీబీఎస్, నగర శివారు ప్రధాన ప్రాంతాల బస్టాండ్లు ప్రయాణికులతో…
రూ. 580 ఆర్టీసీ వసూలు చేస్తున్నట్లు ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో టికెట్ పోస్ట్ చేశాడు. ఉన్నపళంగా రూ.170 పెంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతీ జిల్లాకు ఇలాంటి తరహాలోనే టికెట్లపై సుమారు 41 శాతం పైగా ధరలు పెంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాడు. మరోవైపు క్యాబ్స్ సైతం ఒక్కరికి ఉప్పల్ నుంచి హన్మకొండకు రూ.600ల వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికుడు రవి తెలిపాడు. ప్రయాణికుల డిమాండ్‌పై చార్జీలు పెంచుతున్నారన్నారు. పండుగ అంటే ఇంటికి వెళ్లాలంటేనే భయమేస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పండుగ రోజుల్లో జరుగుతున్న దోపిడీని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)