Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The article reports that air quality in Delhi has severely deteriorated, with the Air Quality Index (AQI) dropping to a record 325.
This has caused dense smog across the city, leading to severe visibility issues for motorists.
The pollution levels are categorized as 'Very Poor' in areas like Barapullah and JLN Stadium, according to the CPCB.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Delhi Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకే పెరుగుతున్నది. గడిచిన వారం రోజుల నుంచి వరుసగా గాలి నాణ్యత క్షీణిస్తున్నది. దాంతో ఢిల్లీ నగరం అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంటున్నది. ఈ పొగమంచు కారణంగా దారి కొద్దిదూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ ఢిల్లీలో సగటు గాలి నాణ్యత రికార్డు స్థాయిలో 325 కి పడిపోయింది. బారాపుల్లా, జేఎల్ఎన్ స్టేడియం ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ బాగా క్షీణించింది. ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో, పుసా ఏరియాలో, ధిర్పూర్ ఏరియాలో గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్నది. నోయిడాలో కూడా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)