Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delhi Cop: నాకు ఆ ‘కారే’ కావాలి.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు
By Eenadu2 min read at Eenadu
In brief
ఢిల్లీ పోలీసు అయిన కుల్దీప్ అనే వ్యక్తి, తనకు నచ్చిన మారుతి సుజుకి బ్రెజ్జా కారు రాకపోవడంతో హరియాణాలోని సోనిపత్లో పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయాడని ఈ వార్త చెబుతోంది.
పెళ్లి కుమార్తె తండ్రి కట్నం కింద నగలు ఇచ్చానని, కారు తర్వాత ఇస్తానని చెప్పినా వరుడు వినలేదని ఫిర్యాదు చేశాడని నివేదించింది.
పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: ఆ పెళ్లి కొడుకు బాధ్యతాయుతమైన ఓ పోలీస్ (Delhi police). కట్నం డిమాండ్ చేయడం నేరమని తెలిసినా.. అదే పని చేశాడు. చివరికి తనకు నచ్చిన కారు ఇవ్వలేదన్న కారణంతో.. అర్ధంతరంగా పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. శుక్రవారం హరియాణాలోని (Haryana) సోనిపత్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
కుల్దీప్ దిల్లీ పోలీసు విభాగంలో పని చేస్తున్నాడు. గాంధీనగర్కు చెందిన యువతితో అతడికి ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. నవంబర్ 20న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు కారు విషయంలో కుల్దీప్ అభ్యంతరం లేవనెత్తాడు. అత్తింటి వారు బుక్ చేసిన కారు.. టాక్సీలా ఉందని, అది తనకు వద్దని మారుతి సుజుకి బ్రెజ్జా కారు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. చుట్టు పక్కల పట్టణాల్లో ప్రయత్నించినా.. ఆ కారు వెంటనే దొరకలేదు. పెళ్లి తంతు పూర్తయ్యాక ఇస్తామని వధువు తండ్రి మాటిచ్చాడు. అయినా, కుల్దీప్ వినిపించుకోలేదు. ఓ వైపు పెళ్లి జరుగుతున్నా.. ఇదే విషయమై గొడవ కొనసాగింది. చివరికి పెళ్లి కొడుకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)