Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్షా కీలక సంకేతాలు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Union Home Minister Amit Shah expressed confidence that the delimitation bill will be passed in Parliament before the month-end, noting that the NDA has a 15-18 vote surplus over the required two-thirds majority.
The article details the procedural history of the recent parliamentary session, the legal requirements for constitutional bills, and the NDA's efforts to secure support from opposition parties like the DMK and NCP(SP) to pass the bill.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Delimitation Bill |(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఈసారి పార్లమెంట్లో ఎలాగైనా ఆమోదింపజేసుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమన్న అమిత్ షా.. కావాల్సిన మెజారిటీ కంటే తమకు 15-18 ఓట్లు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడినప్పటికీ.. సమావేశాలు ముగిసిపోయినట్టు (ప్రొరోగ్ అయినట్టు) ఇంకా ప్రకటన విడుదల చేయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ప్రొరోగ్ కాని సందర్భంలో సభ్యులకు 48 గంటల ముందు (రెండు రోజుల ముందు) నోటీసులు ఇస్తే సరిపోతుందని షా తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)