Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delimitation bill: రాహుల్కు అబద్ధాల్లో ‘సూపర్ పీహెచ్డీ’: భాజపా
By Eenadu1 min read at Eenadu
In brief
భాజపా నాయకుడు రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై దీటుగా స్పందించారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని భాజపా విపక్ష పార్టీలను కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Delimitation Bill | ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలపై భాజపా దీటుగా స్పందించింది. ఆయన ఆరోపణలు నిరాధారమని, కాంగ్రెస్, రాహుల్ గాంధీ మహిళలకు వ్యతిరేకమని మండిపడింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విపక్ష పార్టీలను కోరింది. ఒకవేళ రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఒంటరిగా వెళ్లాలనుకుంటే ఆయన్ను వదిలేయాలని విపక్షాలకు సలహా ఇచ్చింది. అబద్దాల్లో రాహుల్ గాంధీకి ‘’ ఉందని భాజపా ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు.
మహిళా కోటా బిల్లు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్నారంటూ . ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారన్న రవిశంకర్ ప్రసాద్.. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో వారి గొంతుక బలంగా వినబడాలన్న తపనతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆయనలో నిరాశకు నిదర్శనమని, ప్రధాని కావాలనే ఆత్రుతతో ఆయన ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)