Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డేంజర్ బెల్స్: తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ ఉష్ణోగ్రతలు.. భారత్‌పై తీవ్ర ప్రభావం..!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The article reports that the US National Oceanic and Atmospheric Administration (NOAA) recorded a record high of 30 degrees Celsius in the Pacific Ocean on October 22, 2026, and the World Meteorological Organization (WMO) predicts this El Niño event will severely impact India with reduced rainfall and extreme heat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరువు కోరలు విలయ తాండవం చేస్తున్నాయనేందుకు ఈ టెంపరేచర్సే సంకేతం అంటున్నారు నిపుణులు. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై చూపించనున్నట్లు పేర్కొంటున్నారు.
2026 అక్టోబర్ 22న పసిఫిక్ సముద్రంలో 30 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నట్లు అమెరికా సముద్ర ఉపరితల వాతావరణ కేంద్రం పేర్కొంది (NOAA). అక్టోబర్ 22న రీడింగ్ 30 డిగ్రీలకు చేరుకుందని.. ఈ శతాబ్దంలో ఇలాంటి రికార్డు నమోదు కాలేదని పేర్కొంది. ఈ ప్రభావం వచ్చే ఏడాది కూడా ఉండనుందని తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)