Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దేశ సమస్యలకు కారణం ఉద్యోగులా?
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article critiques a columnist's argument blaming government employees for economic issues, specifically regarding pension schemes like OPS and NPS. It argues that the columnist unfairly targets employees while ignoring corporate debt waivers and government mismanagement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఎన్పీఎస్ (నూతన జాతీయ పెన్షన్ విధానం) ప్రపంచ బ్యాంకు రచించిన పెన్షన్ సంస్కరణల్లో భాగంగా వచ్చిన పథకం. దీన్ని భుజాన వేసుకుని మోయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ 9-10-2026 నాటి ఆంధ్రజ్యోతి పత్రికలో శాయశక్తులా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పరిపాలన, విద్యారంగం వంటి అంశాలను కూడా చర్చించారు. కానీ ఎన్పీఎస్ ద్వారా ఉద్యోగులకు వచ్చే లాభమేందో చెప్పలేదు. ఓపీఎస్ పునరుద్ధరించాలన్న డిమాండ్ మొత్తం సమాజ సమస్యగా చిత్రీకరించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కృషి చేసినట్టు తెలుస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత చెల్లించాల్సిన…
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలోనే అత్యంత మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని జేపీ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వం ఖర్చులకు కూడా కష్టపడుతున్నది అని చెప్పుకొచ్చారు. ఆయన వాదన ప్రకారం 2004లోనే ఓపీఎస్ అమలు చేసిన తర్వాత ప్రభుత్వ పరిస్థితి మరింత మెరుగ్గా మారాలి కదా! ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది? పైగా ఖర్చులకు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి ఉద్యోగులే కారణమనే విధంగా రాశారు. ఈ 12 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా దుబారా చేసిన విషయం, అనుత్పాదక వ్యయాలు, వ్యవస్థలోని అవినీతి వల్ల ప్రజాధనంపై ఎంత ప్రభావం పడుతున్నదనే విషయం జేపీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)