Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Telangana Sports and Youth Services Minister Vakiti Srihari called for hosting the Khelo India Youth Games 2026 in a manner that brings pride to the nation.
A special review meeting regarding the arrangements was held at Tourist Plaza in Begumpet, Hyderabad.
The Minister highlighted that despite the BJP being in power at the Centre, the opportunity to host the games came due to the state government's efforts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా, దేశం గర్వించే రీతిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఖేలో ఇండియా ఏర్పాట్లపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే ఈ క్రీడల నిర్వహణ అవకాశం తెలంగాణకు దకిందని పేర్కొన్నారు.
నేటి యువతరం సోషల్ మీడియా రీల్స్, బారినపడి సమయాన్ని వృథా చేసుకుంటున్నదని మంత్రి శ్రీహరి ఆందోళన వ్యక్తంచేశారు. వారిని ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చి మైదానాల వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. ఖేలో ఇండియా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.203 కోట్లను వెచ్చిస్తున్నదని, అందులో రూ.120 కోట్లతో క్రీడా మౌలిక వసతులను తీర్చిదిద్దుతున్నామని స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్ వెల్లడించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)