Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశం మెచ్చేలా కులగణన..యాదవులకు రాజకీయంగా న్యాయమైన వాటా : సీఎం రేవంత్ రెడ్డి
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy stated that Telangana has successfully implemented a caste census, ensuring political and administrative representation for the Yadav community, and announced that they will receive their rightful share in the future.
He highlighted several appointments of Yadav leaders to key positions and announced the celebration of the 'Sadar' festival as a state holiday.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: యావత్ దేశం మెచ్చేలా కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రజా ప్రభుత్వంలో యాదవులకు రాజకీయంగా, పాలనాపరంగా సముచిత స్థానం కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో న్యాయమైన వాటా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సదర్ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. యాదవ ముద్దుబిడ్డ అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించి గౌరవించామని తెలిపారు.
నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని శాసనసభకు పంపామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలిగా నియమించామని గుర్తుచేశారు. జంగయ్య యాదవ్‌ను మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, అంజన్ కుమార్ యాదవ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి ప్రభుత్వంలో, పార్టీలో యాదవులకు పెద్దపీట వేశామన్నారు. ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్ట దేవాలయ గోశాలలో శాస్త్రీయ పద్ధతుల్లో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)