Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశంలో మార్పు రావాలి.. మా లక్ష్యం ఇదే: ప్రశాంత్ భూషణ్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Supreme Court advocate Prashant Bhushan held a press conference with the Jan Lokpal Movement (JLP) and other opposition leaders, demanding a change in the government's regime. He questioned the use of the colonial-era sedition law and expressed confidence in achieving a regime change, amidst nationwide protests against the resignation of the Chief Election Commissioner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
దేశంలో ప్రస్తుత పాలనను మార్చడానికే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామని అన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. గురువారం ( అక్టోబర్ 15 ) సీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. మేము ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామని..ఇందులో తప్పేముందని ప్రశ్నించారు ప్రశాంత్ భూషణ్. బీజేపీ కూడా గతంలో ప్రభుత్వం మారాలని చాలా ఉదయమాలు చేసిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం మారాలని కోరుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని.. అందుకే బ్రిటిష్ కాలం నాటి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. ఇది ప్రభుత్వ మార్పు కోసం చేసే పోరాటమని.. ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు ప్రశాంత్ భూషణ్.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.