Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశంలో వెంటిలేటర్ పై కాంగ్రెస్...కలలో కూడా రాహుల్ ప్రధాని కాలేరు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Union Home Minister Amit Shah held a rally in Hyderabad, Telangana, criticizing Rahul Gandhi and the Congress party.
He urged voters to defeat Congress in the upcoming Telangana elections and questioned the party's recent electoral successes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని . కనీసం మాక్ పార్లమెంట్లోనైనా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాల్సిందని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, హిమాచల్ ప్రదేశ్, కేరళలో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందని ప్రశ్నించారు. బెంగాల్లో మమతా బెనర్జీ పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే మోదీ గెలిచారని రాహుల్ గాంధీ అంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీ విజయం సాధించినప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారికి నమస్కారాలు తెలిపిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)