Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదు: సీఎం రేవంత్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy stated that Telangana has no competition with any state in the country and will become the number one state by 2047.
He participated in the foundation stone laying for the PHFI Institute of Public Health Sciences campus in Hyderabad and highlighted the state's development in sectors like healthcare, education, and infrastructure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణ గా నిలుస్తోందన్నారు. శనివారం (నవంబర్ 14) హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన PHFI ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ మాస్టర్ ప్లాన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ క్యాంపస్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
వైద్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. త్వరలో మరిన్నీ హాస్పిటల్స్ రాబోతున్నాయని చెప్పారు. బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ప్రజలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని అన్నారు. మాకు పాలసీ పెరాల్సిస్ లేదని.. డే వన్ నుంచి మా పాలసీలను మెరుగుపరుచుకుంటున్నామని తెలిపారు. గత పాలకుల బెస్ట్ పాలసీలను మేం కొనసాగిస్తున్నామని.. ప్రజల అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి లేవని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)