Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దేశీ బోగీలు పట్టాలెక్కేదెప్పుడు?
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The Hyderabad Metro Rail Limited (HMRL) has proposed purchasing 60 indigenous coaches to address increasing passenger congestion, but the project is stalled due to budgetary constraints and pending financial approvals from the state government.
Bharat Earth Movers Limited (BEML) is the frontrunner for manufacturing these coaches, which will integrate with the existing CBTC automatic system.
Officials estimate that the new indigenous coaches could be operational within at least a year, pending the resolution of the funding impasse.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలులో రద్దీకి శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ కాలయాపనలో కొట్టుమిట్టాడుతోంది. కొత్తగా 60 స్వదేశీ బోగీలను కొనుగోలు చేసి, వాటితో మెట్రో సేవలు విస్తరించాలనే ప్రతిపాదన రెండున్నరేళ్లు గడిచినా కొలిక్కి రావడం లేదు. ఓవైపు దేశీయ దిగ్గజ సంస్థల పోటీ, మరోవైపు భారీ నిధుల సర్దుబాటు అంశాల మధ్య ఈ ప్రాజెక్టు అమలుల్లోకి వస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ లో భాగంగా తిరుగుతున్న రైళ్లన్నీ ఇంతకాలం దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ కంపెనీకి చెందినవే. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రతి రైలుకు…
కోచ్‌ల తయారీకి ప్రముఖ సంస్థల పోటీ.. స్వదేశీ పరిజ్ఞానంతో కోచ్‌లను తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలు పోటీపడుతున్నాయి. ముఖ్య ంగా మెట్రో రైల్వే రంగంలో విశేష అనుభవమున్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కు ఈ తయారీ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా మెట్రోలకు కోచ్‌లు అందించిన ట్రాక్ రికార్డ్ బీఈఎంఎల్ సొంతం కాగా, ఈ కొనుగోలు ప్రక్రియకు సాంకేతిక కన్సల్టెన్సీగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ని భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. బెంగళూరులోని ఆల్ స్టామ్ , కోల్‌కతాలోని టైటాగఢ్ , చెన్నైలోని ఐసీఎఫ్ వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)