Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Devireddy Sudheer Reddy | కేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Devireddy Sudheer Reddy alleged that the Congress government delayed the Kaleshwaram project repairs for three years due to political vendetta against KCR, leading to drinking water crises.
He criticized Revanth Reddy's claims regarding the project and stated that BRS is ready for an assembly debate.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Devireddy Sudheer Reddy | కేసీఆర్పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టకుండా మూడేళ్లపాటు చేసిందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతోనే ఇప్పుడు ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొచ్చిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు మూడు నెలల సమయం కూడా పట్టదని, అలాంటిది మూడేళ్లపాటు జాప్యం చేసి ఇప్పుడు రిపేర్లు చేపడతామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాలం గడిపిందని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ సంస్థ చెప్పిందని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టారని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)