Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In Medak district, 65-year-old Tirupati Kishan died after being hit by an unidentified vehicle while crossing the road to sell his harvested paddy to private traders.
Local residents and family members allege that a government hospital lacked basic electricity and a duty doctor, which delayed treatment and contributed to his death.
The family is demanding compensation, an investigation into the hospital's conditions, and the establishment of a local government grain procurement center.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మెదక్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు సిద్ధమైన ఆయన.. చివరకు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.
తిరుపతి కిషన్ తన పొలంలో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3న రాత్రి 10.45 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)