Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Gongidi Sunitha Mahender Reddy, a former government whip, alleged that the state government lacks a proper plan for paddy procurement, causing difficulties for farmers.
She demanded the immediate opening of procurement centers and the announcement of a helpline number for farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భువనగిరి, నవంబర్ 12 : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆమె మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఐకేపీ సెంటర్ ద్వారా గానీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని, ఈరోజు అదే రైతు మళ్లీ గోస పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి…
అధికారులు కూడా తప్పకుండా ఒక హెల్ప్ లైన్ నంబర్ను ప్రకటించాలన్నారు. తద్వారా రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే సమాచారం ఇవ్వగానే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు వస్తే ధాన్యం తడిచి పోయి మొలకలు వస్తాయి కాబట్టి వెంటవెంటనే కొనుగోలు చేయాలన్నారు. అక్టోబర్ 3వ వారంలోనే వడ్ల కొనుగోలు ప్రారంభం జరగాలి కానీ ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో కొనుగోలు ప్రారంభం కాకపోవడం విచారకరం అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కట్టింగులకే ఉపయోగపడుతున్నాయే తప్ప వడ్ల కొనుగోలు ఏమాత్రం ప్రారంభం కావట్లేదన్నారు. కావునా త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)