Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధాన్యం మాయంలో దోచిందెంత?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Officials in Suryapet district reported that Rs. 77 crore worth of CMR paddy has gone missing, with a collector ordering a resurvey after allegations surfaced at a local mill.
The resurvey confirmed a shortage of 4.25 lakh bags worth Rs. 45 crore. The district-level procurement committee (DTCs) was surrendered to the head office, and a technical assistant was removed, while internal inquiries continue into alleged financial irregularities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సూర్యాపేట, అక్టోబర్ 28 (సూర్యాపేట): రైస్ మిల్లర్ల మాయాజాలానికి సీఎంఆర్ ధాన్యం మాయమైన విషయంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. మిల్లర్లు దోచింది ఎంత..? అధికారులు దొబ్బింది ఎంత అనేది పరిశీలిస్తే ఆశ్చర్యానికి గురయ్యే విషయాలు వెలుగుచూస్తున్నవి. ఇటీవల సీఎంఆర్ ధాన్యంపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తోపాటు స్థానిక అధికారులు నానా చేసి జిల్లాలో రూ.77 కోట్ల ధాన్యం మాయమైనట్టు లెక్కలు తీశారు.
వాస్తవానికి ఈ ధాన్యం విలువ రూ.800 కోట్లుకు పైనే ఉంటుందని తెలిసింది. ఓ మిల్లుపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ రీసర్వే చేయించడంతో బయటపడి డీటీసీఎస్ను సరెండర్ చేశారు. రూ. 20 కోట్ల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తుండగా ఇందులో ఎవరి పాత్ర ఎంత అని అంతర్గత విచారణ చేయిస్తున్నట్టు తెలిసింది. కొద్ది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ధాన్యం తీసుకున్న మిల్లులపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తో పాటు స్థానిక అధికారులు దాడులుచేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా టీముల్లో ఉన్న కొంతమంది అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించగా.. సూర్యాపేట…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)