Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ధనం కోసం కాదు.. జనం కోసం బతకాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
MLA Somireddy stated that political leaders should live for the people rather than for money during an election campaign in Sarvepalli constituency.
He promised to continue prioritizing permanent development works in the region and asked voters to support the TDP-led alliance candidates in the upcoming local body elections.
Additionally, he accused YSRCP of creating obstacles to the polls and criticized Kakani for failing to distribute land pattas to SC communities in his own panchayat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి, ఈటీవీ: ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఏ రాజకీయ నాయకుడైన ధనం కోసం కాకుండా జనం కోసం బతకాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని నల్లపాలెం, తాటిపర్తిలోని రెండు ఎంపీటీసీ సెగ్మెంట్లలో జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు పల్లవరపు కృష్ణ, కసిరెడ్డి పుష్పవేణితో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు గజమాలలు, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో తాను గెలిచినా, ఓడినా శాశ్వత అభివృద్ధి పనులకు తెలుగుదేశం పార్టీ చిరునామాగా నిలిచిందన్నారు. సాగునీరు, తాగునీరు, వైద్యం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)