Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
In Delhi, a 23-year-old man named Vikrant Tomar allegedly posed as a wealthy businessman on Instagram to deceive and extort approximately Rs.
24 lakh from 20 female constables from the same batch.
He reportedly lured them with promises of marriage, expensive outings, and a lavish lifestyle, before police arrested him after a complaint was filed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఒక యువకుడు రిచ్ బిజినెస్ మ్యాన్‌గా నటించాడు. విలాసవంతమైన రెస్టారెంట్లు, ఖరీరైన కార్లు వంటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒకే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఆకట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.24 లక్షల వరకు వారిని మోసగించాడు. (Man Cheats 20 Women Constables) ఒక మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇది తెలుసుకుని షాక్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల విక్రాంత్ తోమర్, ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించాడు. విలాసవంతమైన రెస్టారెంట్లు, కాఫీ విహారాలు, ఖరీదైన కార్లు వంటి ఫొటోలతో కూడిన…
కాగా, ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఒక మహిళా కానిస్టేబుల్‌తో విక్రాంత్ తోమర్ సహజీవనం చేస్తున్నాడు. ఆమె బ్యాచ్‌మేట్స్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్స్ సమాచారం సేకరించాడు. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లతో అదే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను అతడు ఆకట్టుకున్నాడు. అద్దెకు తీసుకున్న ఖరీదైన కార్లలో వారిని షికారుకు తీసుకెళ్లేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువకుడు పలు కారణాలతో 20 మంది మహిళా కానిస్టేబుల్స్ నుంచి సుమారు రూ.24 లక్షలు వసూలు చేసి వారిని మోసగించాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)