Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Dhanush: దీపాలపై కమలం గుర్తు.. హాట్ టాపిక్‌గా ధనుష్ గిఫ్ట్‌లు
By Eenadu2 min read at Eenadu
In brief
Tamil actor Dhanush sparked political rumors after gifting silver lamps bearing the BJP's lotus symbol to women fans in Chennai, though his fan club clarified it was merely the manufacturer's mark.
The article notes that some political leaders, including from the Congress, commented on the issue.
Additionally, rumors are circulating that Dhanush may form a new political party named 'Tamizhaga Eluchi Kalagam' and register it with the Election Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. మహిళా అభిమానులకు ఆయన బహుమతిగా ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, ఆ గుర్తుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ధనుష్ నర్పణి ఇయక్కం (ధనుష్ అభిమాన సంఘం) ప్రతినిధి స్పష్టం చేశారు.
చెన్నైలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ధనుష్ (Dhanush) తన అభిమాన సంఘం మహిళా విభాగం సభ్యులను కలిశారు. దాదాపు 3000 మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు దిగిన ఆయన.. దీపావళి కానుకగా వారందరికీ వెండి దీపాలను అందజేశారు. వాటిపై భాజపా ఎన్నికల గుర్తు అయిన కమలం ముద్ర ఉండటంతో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, దీపాలపై ఉన్న కమలం గుర్తు తయారీదారుకు చెందిన ముద్ర మాత్రమేనని.. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ధనుష్ అభిమాన సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సహా కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)