Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ధరలపై దండెత్తిన మహిళలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Women from the BRS Mahila Vibhag in LB Nagar, Telangana, held a large protest on Tuesday against rising essential commodity prices and the Congress government's alleged neglect.
Led by BRS Mahila Vibhag president Rageshwari, the protesters demanded immediate government action to control prices and implement the six election guarantees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎల్బీనగర్, నవంబర్ 3 : నిత్యావసర ధరల పెరుగదలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ధరల నియంత్రణ చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్‌తో ఎల్బీనగర్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్ ముందు నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ, మౌన ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రంగేశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు నల్లటి దుస్తులు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. నిరసన ర్యాలీని ఎమ్మెల్యే దేవిరెడ్డి…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న ధరల పట్టికతో పాటుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంత శాతం ధరలు పెరిగాయనే వివరాలతో ప్లకార్డుల్లో పొందుపర్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)