Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dharmaram | లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతుగా పోస్టర్లను విడుదల చేశారు.
అలాగే కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42,000 చెల్లించాలని, కనీస పెన్షన్ పెంచాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 10 days across 2 events →
Dharmaram| ధర్మారం, నవంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ చెప్పారు. ధర్మారం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీలలో నిర్వహించనున్న చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి పోస్టర్లను ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42,000 చెల్లించాలని, కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్…
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, గ్రామపంచాయతీ తదితర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఇతర రంగాల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)