Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dharmaram | వర్గీకరణలో నేతకానీలకు జరిగిన అన్యాయంపై నవంబర్ 15న చలో ఉస్మానియా.. ప్రోగ్రాం కన్వీనర్ రాష్ట్ర అధ్యక్షుడు, నేతకాని విద్యార్థి సంఘం సాయిని ప్రసాద్ నేత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Saini Prasad Neta, the state president of the Netkani student union, announced the 'Hello Netkani - Chalo Osmania' program on November 15 to protest the alleged injustice done to the Netkani community in the state's SC classification.
He stated that while the 2002 classification divided SCs into ABCDs, the current Congress government has divided them into groups 1, 2, and 3, demanding an explanation.
The program was organized in Dharmaram mandal, Peddapalli district, to mobilize the community for future agitations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Dharmaram | ధర్మారం, అక్టోబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర జరిగిందని, ఈఅన్యాయం పట్ల నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు ప్రోగ్రాం కన్వీనర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తెలిపారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమ విజయవంతం చేయడానికి పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నేతకాని కుల సంఘం మండల అధ్యక్షులు రాగుల మల్లేష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సన్నాక సమావేశానికి ప్రసాద్ నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ…
ప్రభుత్వాలు స్పందించే విధంగా తమకు న్యాయం జరిగే దిశగా కార్యక్రమాలు చేపడుతూ నేతకాని సమాజాన్ని చైతన్య పరిచి ఉద్ధృతంగా ఉద్యమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా హలో నేతకాని చలో ఉస్మానియా కార్యక్రమానికి ధర్మారం మండల నేతకానికుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తద్వారా చైతన్యవంతమై భవిష్యత్తు ఉద్యమాలకు పాటుపడాలని కోరారు. 2002లో చేపట్టిన ఎస్సీ కులాల వర్గీకరణ ఏబిసిడి గ్రూపులుగా విభజించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వర్గీకరణలో 1,2, 3 గ్రూపులుగా ఎందుకు విభజించారో తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ప్రశ్నించారు. ఇలాంటి అనేక అంశాలను చలో ఉస్మానియాలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)