Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘ధర్మసాగర్’ ఎఫ్ టీఎల్ లో అక్రమ నిర్మాణం కూల్చివేత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Nirmal District Collector Bhavesh Mishra ordered the demolition of a fencing wall built by a realtor inside the FTL limits of Dharmasagar lake in Nirmal district.
Following complaints from the Aam Aadmi Party district president and locals about encroachment reducing water capacity and flood risk, the Collector inspected the site and directed officials to seize equipment and issue notices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిర్మల్, వెలుగు: జిల్లా కేంద్రమైన నిర్మల్లోని ధర్మసాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలపై కలెక్టర్ భవేష్ మిశ్రా కొరడా ఝళిపించారు. చెరువు పరిధిలోని సర్వే నంబర్ 2032లో ఓ రియల్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ వెంచర్ కోసం నిర్మించిన ఫెన్సింగ్ గోడను వెంటనే కూల్చివేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో పాటు, వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తోపాటు స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ భవేష్ మిశ్రా ఇరిగేషన్ ఈఈ అనిల్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, అర్బన్ తహసీల్దార్ రాజుతో కలిసి చెరువును పరిశీలించారు. హద్దుల మ్యాపును పరిశీలించి, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ గోడను కూల్చివేయడంతో పాటు, వెంచర్ పనులు చేపడుతున్న రియల్టర్కు నోటీసులు జారీ చేయాలని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)