Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఢిల్లీ నిరసనలపై నెలలోగా రిపోర్ట్ ఇవ్వండి: హైపవర్డ్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India has set a one-month deadline for a high-powered committee to submit a preliminary report on the alleged police brutality during the NEET paper leak protests in Delhi.
The committee, led by retired Justice R. Subhash Reddy, was directed to examine video evidence and speed up the investigation process.
The bench also noted that the committee's previous report dated October 31 lacked any conclusive findings on the allegations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పోలీసుల బలప్రయోగం ఆరోపణలపై విచారణ జరుపుతోన్న హైపవర్డ్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలతో నెలలోగా ప్రాథమిక విచారణ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బాధితుల తరపున ఇతరులు సమర్పించే వీడియో ఆధారాలను కూడా పరిశీలించాలని కమిటీకి సూచించింది. ఫిర్యాదుల కోసం నిరంతరం వేచి చూడకుండా విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 31న కమిటీ సమర్పించిన నివేదికలో…
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా 2026, జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. శాంతియుత నిరసనను అణిచివేసేందుకు పోలీసులు బలప్రయోగం చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పోలీసుల బలప్రయోగం ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)