Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఢిల్లీ యాత్ర.. కులానికో పాత్ర
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Congress party is allegedly mobilizing BC (Backward Class) caste associations for a protest in Delhi against the Special Comprehensive Revision (SAR) and alleged voter deletions.
According to the text, the party is offering incentives, promising to restore 26 BC castes to the Telangana list, and upgrading the Mudiraj caste to the BC (A) group to secure mobilization.
Meanwhile, BC intellectuals are reportedly expressing severe anger over the Congress party's tactics and the perceived betrayal of BC rights by some association leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన పార్టీ ధర్నా కోసం కాంగ్రెస్ కులసంఘాలకు . జనసమీకరణ కోసం ఒక్కో సంఘానికి ఒక్కో తాయిలాన్ని ప్రకటిస్తున్నది. వారు కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నది. బస్సులతోపాటు చేతి ఖర్చులకు నిధులను సమకూర్చుతామని లాబీయింగ్ చేస్తున్నది. మరోవైపు కులసంఘాల తీరుపై బీసీ సంఘాల మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరు కులసంఘాలు, మేధావుల మధ్య . ఓటర్ల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)ను, ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నవంబర్ ఒకటిన భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు రాష్ట్రం నుంచి భారీగా జనసమీకరణ చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో కులసంఘాలతో మంతనాలు సాగిస్తున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)