Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్లీలా మైదానంలో కిక్కిరిసిన జనం
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The Congress-led INDIA alliance held a mega rally at Ramlila Maidan in Delhi to protest alleged voter list deletions and vote theft, with leaders like Rahul Gandhi and Akhilesh Yadav addressing the crowd.
The rally was organized to demand answers from the central government and the Election Commission of India regarding electoral malpractices.
Leaders also raised concerns about the situation in Manipur and the alleged disappearance of millions of votes in Uttar Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహిస్తున్న మెగా ర్యాలీ ప్రారంభమైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్, కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే రామ్లీలా మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. మైదానానికి వెళ్లే రహదారులన్నీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలతో సందడిగా మారాయి. కొందరు డోలు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ర్యాలీ ప్రాంగణం వైపు కదిలారు. మరికొందరు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: INDIA bloc leaders, including Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Farooq Abdullah, Tejashwi Yadav, Akhilesh Yadav, Supriya Sule, Abhishek Banerjee, KC Venugopal and others move towards Ramlila Maidan for INDIA bloc's mega rally. https://t.co/7F092p3fzS
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)