Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఢిల్లీలో పూల పండుగ సంబురం.. హాజరైన సీఎం రేఖా గుప్తా, క్రీడా కారిణి సైనా నెహ్వాల్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The Telangana Bathukamma festival was celebrated grandly in New Delhi, with Chief Minister Rekha Gupta and badminton player Saina Nehwal in attendance. The festival, organized by the Housing Department, featured cultural performances, traditional attire, and speeches emphasizing unity and cultural preservation. The event highlighted the cultural diversity of Delhi, with participants from various states.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం గౌరీపూజతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ ఆడి మురిసిపోయారు. ఉత్తరాది మహిళలు బతుకమ్మ ఔన్నత్యాన్ని తెలుసుకొని సంబరపడిపోయారు. ఈ సందర్భంగా అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందన్నారు. అందరూ ఒకచోట చేరి, పాటలు పాడుతూ…
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ఉద్యోగులు, మహిళా సిబ్బంది కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలు కార్యాలయానికి ప్రత్యేకమైన పండుగ శోభను తీసుకొచ్చాయి. మహిళా ఉద్యోగులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)