Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Authorities in Delhi launched a Winter Action Plan to combat air pollution, conducting extensive inspections and collecting ₹68.4 lakh in fines on the first day.
The plan, which runs until February 28, includes checking vehicle certificates of pollution, regulating construction sites, and implementing work-from-home rules for half the staff in government and private offices.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అమలు చేస్తున్న వింటర్ యాక్షన్ ప్లాన్లో తొలిరోజైన ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఒక్కరోజులోనే మొత్తం రూ.68.4 లక్షల జరిమానాలు విధించారు. అధికారిక వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు కలిసి సుమారు 15 వేల వాహనాలను తనిఖీ చేశారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీసీ) లేని 566 వాహనాలకు రూ.56.6 లక్షల జరిమానా విధించారు.
నిర్మాణ ప్రాంతాల్లోనూ తనిఖీలుమరోవైపు, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,539 వాహనాలను వెనక్కి పంపించారు. వీటి నుంచి రూ.2 లక్షల జరిమానా వసూలు చేశారు. బీఎస్-6 ప్రమాణాలు లేని ఇతర ప్రాంతాల వాహనాలను కూడా ఢిల్లీలోకి అనుమతించలేదు. నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 300 నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేయగా.. 32 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ఆయా ప్రాంతాలకు పర్యావరణ నష్టపరిహారం కింద రూ.9.8 లక్షల జరిమానా విధించారు. నిబంధనలు పాటించని కొన్ని నిర్మాణాలకు మూసివేత ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)