Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
An advocate named Ajay Pratap Singh filed a criminal case against Dhirendra Shastri in Agra for allegedly making inappropriate remarks about Lord Krishna.
The incident reportedly occurred during a Ram Katha event in Shivpuri, Madhya Pradesh, where Shastri suggested that Krishna's descendants are still living in India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆగ్రా: ఆధ్యాత్మిక మతప్రబోధకుడు ధీరేంద్ర శాస్త్రి(Dhirendra Shastri)పై ఆగ్రాలో కేసు నమోదు అయ్యింది. పరువునష్టం కింద పెట్టారు. శ్రీ కృష్ణ భగవానుడిపై ధీరేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ లాయర్ తెలిపారు. అడ్వకేట్ అజయ్ ప్రతాప్ సింగ్ .. ఆగ్రా సివిల్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కృష్ణుడి గురించి శాస్త్రి అనుచితంగా మాట్లాడినట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. ఆ వ్యాఖ్యలతో కృష్ణుడిని ఆరాధించేవారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మధ్య శారీరక పోలికలపై శాస్త్రి కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో…
కృష్ణుడిని ఫాలో అయ్యేవారు బాధపడుతారని, కానీ కృష్ణుడు మోసగాడని, ఆయన నిలబడినప్పుడు మూడు వైపుల వంగుతాడని శాస్త్రి తన ప్రవచనంలో . ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మానవ రూపంలో జన్మించారని, ఆయన అనువంశీకులు భారత్లో ఇంకా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. జాదూన్లు, జడేజాలు, భట్టిలు.. కృష్ణుడు వారస వర్గీయులే అని శాస్త్రి వ్యాఖ్యానించారు. తన తండ్రి వైపు నుంచి తాను కూడా కృష్ణుడు వంశస్తుడినే అని పేర్కొన్నారు. సివిల్ జడ్జీ కాంచన్ కుమార్ ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. అయితే ఆధ్యాత్మిక వేత్తలు వివాదాస్పద…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)