Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Dia Mirza: మనది లౌకిక దేశం.. నటి వీడియోను అప్లోడ్ చేయండి: బాంబే హైకోర్టు
By Eenadu2 min read at Eenadu
In brief
Due to a controversy over a Diwali video, the BMC removed it from social media.
The Bombay High Court ordered the BMC to re-upload the video, criticizing the reactions of some individuals and emphasizing that environmental awareness has no connection to religion or caste.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దియా మీర్జా (Dia Mirza) దీపావళి వీడియోపై వివాదం తలెత్తడంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. ఈ వివాదంపై బాంబే హైకోర్టు (Bombay High Court) స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ వీడియోను తిరిగి అప్లోడ్ చేయాలని బీఎంసీని ఆదేశించింది. ఈ విషయంలో కొందరు వ్యక్తులు.. ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ, వాయు, శబ్ద కాలుష్యాల గురించి అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియోకు అనవసరమైన రంగులు పులమడం దురదృష్టకరమని జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన…
పర్యావరణ హితంగా దీపావళి పండగను చేసుకోవాలని అవగాహన కల్పించేందుకు ప్రముఖులను ఎంచుకోవాలని బీఎంసీ కమిషనర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కోర్టు (Bombay High Court) పేర్కొంది. దీనిపై కొందరు వ్యక్తులు అనవసరమైన వివాదాలను తెరపైకి తీసుకురావడం బాధాకరమని వెల్లడించింది. వీడియోపై అభ్యంతరం తెలిపిన వారిని ఉద్దేశిస్తూ.. సమాజంలోని ప్రతి వ్యక్తిని వారి మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా గౌరవించాలని స్పష్టం చేసింది. మనది లౌకిక దేశమని.. పౌరులందరూ లౌకిక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాజ్యాంగం ఆశిస్తుందని పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)