Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Diabetes | డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్న సెలబ్రిటీలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఢోకా ఉండదు..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
టైప్-1 మధుమేహం ఉన్నవారు కూడా చురుకైన జీవితాన్ని గడపవచ్చని పలువురు ప్రముఖుల అనుభవాలు నిరూపిస్తున్నాయని ఈ వ్యాసం తెలుపుతోంది.
గాయకుడు నిక్ జోనాస్, క్రికెటర్ వసీం అక్రమ్, మోడల్ లీలా మోస్, టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి వారు ఈ వ్యాధితో జీవిస్తూ తమ రంగాల్లో రాణిస్తున్నారని వివరించింది.
జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, ఆహారం, వ్యాయామం వంటి అంశాలను బట్టి ఇన్సులిన్ మోతాదును వైద్యులు నిర్ణయిస్తారని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Diabetes | టైప్-1 మధుమేహం ఉన్నవారు కూడా తమ వృత్తిపరమైన లక్ష్యాలను సాధిస్తూ చురుకైన జీవితాన్ని గడపవచ్చని పలువురు ప్రముఖుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. గాయకుడు నిక్ జోనాస్, క్రికెటర్ వసీం అక్రమ్, మోడల్ లీలా మోస్, టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి వారు ఈ వ్యాధితో జీవిస్తూ తమ రంగాల్లో రాణిస్తున్నారు. టైప్-1 మధుమేహం అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇందులో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. సాధారణంగా చిన్నతనం లేదా యుక్తవయసులో గుర్తించినప్పటికీ, ఏ…
అమెరికా గాయకుడు, నటుడు నిక్ జోనాస్కు 13 ఏళ్ల వయసులో టైప్-1 మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇన్సులిన్ చికిత్స, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ ద్వారా ఆయన వ్యాధిని నియంత్రిస్తున్నారు. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్కు 17 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బయటపడింది. వేగంగా బరువు తగ్గడం, విపరీతమైన దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపించాయి. నటి సోనమ్ కపూర్కు కూడా యుక్తవయసు నుంచే ఈ వ్యాధి ఉంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్కు 1997లో 30 ఏళ్ల వయసులో మధుమేహం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆయన అంతర్జాతీయ క్రికెట్ను కొనసాగించారు. నటుడు కమల్హాసన్ కూడా క్రమబద్ధమైన జీవనశైలి, వ్యాయామం, యోగా ద్వారా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)