Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దిద్దుబాటుకు అవకాశం..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి, గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 564.43 పాయింట్లు పెరిగి 81,592.45 వద్ద, నిఫ్టీ 113.95 పాయింట్లు పెరిగి 25,144.30 వద్ద నిలిచాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీ ఓటమి గ్లోబల్ మార్కెట్లకు జోష్నిచ్చింది, దీనివల్ల ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల నిర్ణయం కూడా మార్కెట్ కదలికలను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ గతకొద్ది వారాలుగా మదుపర్లు పెట్టుబడులకే పెద్దపీట వేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 564.43 పాయింట్లు పెరిగి 81,592.45 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 113.95 పాయింట్లు అందుకొని 25,144.30 దగ్గర ఆగింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ ఓటమి.. గ్లోబల్ మార్కెట్లకు జోష్నిచ్చింది.
ఈ ప్రభావంతోనే అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు కూడా తగ్గుముఖం పడుతుండగా.. దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నది. కానీ వరుస లాభాలు దిద్దుబాటుకు దారితీయవచ్చన్న అంచనాలున్నాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయ త్రైమాసికానికి (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు సైతం కీలకమే. అయితే ముడి చమురు ధరలు పెరిగితే సూచీలు నష్టాల్లోకి జారుకోవచ్చు. తగ్గితే లాభాలనూ సంతరించుకోవచ్చు. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)