Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్బోర్డ్ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Union Education Minister Pralhad Joshi launched three digital flagship initiatives for Kendriya Vidyalaya Sangathan (KVS) on November 13.
The new digital dashboard, parent connect app, and alumni portal aim to improve transparency, track student attendance and performance, and enhance administrative efficiency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS) మూడు ప్రధాన డిజిటల్ ఫ్లాగ్షిప్లను నవంబర్ 13న ప్రారంభించారు. వీటిలో ఏఐ ఇంటిగ్రేటెడ్ విద్యా సమీక్ష కేంద్ర (VSK) విత్ ది సమీక్ష ఏఐ బాట్, KVS-సంవాద్ పేరెంట్ కనెక్ట్ యాప్, KVS ఆలుమ్ని కనెక్ట్ పోర్టల్ ఉన్నాయి. టెక్నాలజీ ఆధారిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన దిశగా కేంద్రీయ విద్యాలయాలు తమ పాఠశాలల నెట్వర్క్లోని విద్యార్థుల హాజరు, విద్యా పనితీరు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.
విద్యార్థుల అభ్యసన ఫలితాలను పర్యవేక్షించి లోపాలను గుర్తించడంతో పాటు సకాలంలో స్పందించడానికి, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు, పూర్వ విద్యార్థుల అనుభవాలను వివరించి, మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ఈ డిజిటల్ పోర్టల్లు ఉపయోగపడతాయని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. విద్యావ్యవస్థను మరింత అనుసంధానంగా, ప్రతిస్పందించేది, ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేందుకు ప్రధాన ముందడుగుగా నిలుస్తాయి అని మంత్రి అన్నారు. అన్ని తరగతులు, అన్ని ప్రాంతాలను కలుపుకొని ప్రతి కేంద్రీయ విద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని మంత్రి పిలుపునిచ్చారు. నిరంతర అభ్యసన విధానాన్ని అవలంబించాలని, ఫలితాలను అంచనా వేయాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)