Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Julakanti Ranga Reddy, a former MLA, inaugurated a three-day CPM padayatra at the Shivannagudem reservoir in Nalgonda district on Sunday.
He stated that the Dindi lift irrigation project is the only way to provide drinking and irrigation water to the fluoride-affected Munugode area, and urged the government to complete it and allocate funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నల్లగొండ : సాగునిటీ ప్రాజెక్టులను పాలకులు పట్టించుకోవడం లేదు. దీనిపై సీపీఎం అనేక చేస్తునే ఉన్నది. పోరాటాలతో గతంలో సీపీఎం అనేక ప్రాజెక్ట్ లు సాధించిందని మాజీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద మూడు రోజుల పాటు సాగే సీపీఎం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫ్లోరైడ్ పీడీత మునుగోడు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని దీర్ఘకాలిక డిమాండ్ ఉన్నది. అందుకు డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నే ఏకైక మార్గం అన్నారు.
2007 లో రాజశేఖర్ రెడ్డి దీనిపై ఒక ప్రపోసల్ రెడీ చేశారు. కానీ ముందుకు పడలేదు. 2015 జూన్ లో కేసీఆర్ డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను మంజూరు చేశారన్నారు. దీనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎదుళ్ల నుంచి డిండికి నీళ్లు వద్దు అంటూ మహబూబ్ నగర్ నేతలు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇది సరికాదన్నారు. అవసరమైన నిధులు ఇచ్చి డిండి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా శివన్నగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకన్ని మంజూరు చేసి నిధులు కేటాయించాలి. దీని కోసమే ఇవ్వాళ సీపీఎం పాదయాత్ర చేస్తుందన్నారు. ఆయన వెంట ల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, యాదాద్రి జిల్లా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)