Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలి..శ్రీశైలం బ్యాక్‌వాటర్ పై పాలమూరుకే హక్కు: డీకే అరుణ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Mahabubnagar MP DK Aruna demanded the immediate cancellation of the Dindi lift irrigation project, arguing it harms the interests of Palamuru farmers.
She stated that the 0.6 TMC of water intended for Nalgonda should be allocated to Palamuru farmers and warned against the government creating friction between farmers of the two districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రైతుల ప్రయోజనాలకు ఉన్న డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే సీఎం కుర్చీ దక్కిందన్న నిజాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని, జిల్లా ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికీ సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సమీక్షించి, జూరాల నుంచే నీటిని తీసుకునే…
డిండి లిఫ్ట్ తో 60 కిలోమీటర్ల మేర 30 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన డీకే అరుణ వ్యక్తం చేశారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి పుట్టంగండి లిఫ్ట్ ఉందని, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్, నక్కలగండి, మల్లన్న సాగర్ ద్వారా నీళ్లిచ్చే ప్రత్యామ్నాయాలున్నాయన్నారు. అలా కాకుండా రెండు జిల్లాల రైతుల మధ్య ప్రభుత్వం చేయొద్దని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టు మొదలై ఏళ్లు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి వైపు తరలించే ప్రతి నీటి బొట్టునూ పాలమూరు రైతుల కోసమే…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)