Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామాపై.. వార్తలు ప్రచారం చేసిన ముఠా అరెస్టుకు రంగం సిద్ధం..
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Social media rumors claiming Deputy CM Pawan Kalyan is resigning have been circulating, prompting the government to prepare for the arrest of the rumor-spreading group.
Janasena leaders condemned the false propaganda, alleging that YSRCP leaders are behind it, and have filed a complaint with the Cyber Crime police.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛానల్ పెడుతున్నారని.. తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలోనే బిగ్ ట్విస్ట్ రానుందంటూ వార్తలు సర్కులేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయం. ఈ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.వైసీపీ నేతలే వెనుకుండి ఈ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)