Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the organizers, the 39th Hyderabad Book Fair will be held at NTR Stadium in Indira Park from December 18 to December 28.
Organizers announced that around 320 book stalls will be set up and various platforms will be named after prominent literary figures and activists.
Applications for book stalls will be accepted until November 14.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బషీర్‌బాగ్, వెలుగు : డిసెంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు ఇందిరాపార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుక్ ఫెయిర్ లోగోను బుక్ ఫెయిర్ సలహా కమిటీ సభ్యులు, సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్ రామా మెల్కోటే, కార్యవర్గ సభ్యుడు, కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీలోగా పుస్తక స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పూర్తి…
ఈసారి సుమారు 320 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంగణానికి ప్రముఖ ఉర్దూ రచయిత్రి జీలానీ బానో పేరు పెట్టినట్లు తెలిపారు. సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి, పుస్తకావిష్కరణల వేదికకు దళిత హక్కుల కార్యకర్త, రచయిత డాక్టర్ వై.బి. సత్యనారాయణ పేర్లను నిర్ణయించినట్లు చెప్పారు. ఇతర వేదికలకు సదానంద శారద, ఏటుకూరి ప్రసాద్, రైటర్స్ స్టాల్స్‌కు తెలిదేవర భానుమూర్తి పేర్లు ఖరారు చేశామన్నారు. బాలల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) సహకారంతో చేపట్టనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)