Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డిస్కంపై ఇంటెలిజెన్స్ నిఘా!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to [PUBLISHER], intelligence agencies are investigating alleged corruption, including illegal collections and irregular transfers, within the Telangana Southern Power Distribution Company Limited (SPDCL).
The article reports that police and vigilance inquiries have targeted senior officials regarding contract awards, underground cabling, and unauthorized transfers involving lakhs of rupees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఏసీబీ దాడులు, మరోవైపు విజిలెన్స్ విచారణలు, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు, వీటన్నింటికీ తోడు విద్యుత్ కనెక్షన్లు, మీటర్ల మంజూరు, ఇతర పనుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు సంస్థ ప్రతిష్టను మార్చాయి. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న పరిణామాలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు సమాచారం. కార్పొరేట్ కార్యాలయంలో నిర్ణయాలు, అధికారుల వ్యవహారశైలి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగుల్లో నెలకొన్న తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.
సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)అధికారులపై , కోట్ల రూపాయల కాంట్రాక్టుల నిర్వహణ, ఉన్నతాధికారుల నిర్ణయాలపై ప్రభుత్వ నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. గత పదిహేను రోజులుగా మింట్‌కాంపౌండ్‌లో డిస్కం ప్రధాన కార్యాలయంలోని రెండు బ్లాకుల్లో అన్ని అంతస్తుల్లో కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులు ఉద్యోగులను కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల బదిలీలు మొదలుకొని విజిలెన్స్ విచారణల వరకు పలు అంశాలు సంస్థకు సవాల్‌గా మారాయి. ఈ సంవత్సరం మొదట్లో బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం బదిలీలపై…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)