Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
The Adilabad district administration organized a district-level sports competition for differently-abled students at the Indira Priyadarshini sports stadium.
Deputy DEO Ashok attended as the chief guest and spoke about the immense self-confidence of differently-abled individuals.
Various district sports and health officials also participated in the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదిలాబాద్ క్రీడా విభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జిల్లాస్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పరుగు, క్యారమ్, చదరంగం క్రీడాంశాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఈఓ అశోక్ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, దివ్యాంగుల్లో అపారమైన ఆత్మ స్థైర్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి అల్లూరి దయానంద రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆడే రామేశ్వర్, సీఎంఓలు, ఏసీఎంఓలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)