Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Diwali bonus: నవంబర్ 5న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
By Eenadu1 min read at Eenadu
In brief
The Telangana government and Singareni management announced a Diwali bonus for workers, with Deputy Chief Minister Bhatti Vikramarka stating it will be paid on November 5, amounting to up to Rs.
1,10,250 per eligible worker.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం, యాజమాన్యం దీపావళి బోనస్ (Diwali bonus) ప్రకటించింది. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. నవంబర్ 5న బోనస్ చెల్లించనున్నట్టు తెలిపారు. అర్హుడైన ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 వరకు బోనస్ లభించనుంది. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం రూ.419 కోట్లు కేటాయించింది. దాదాపు 38వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. దీపావళి బోనస్ మొత్తాన్ని నవంబర్ 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)