Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Diwali holiday in US: అమెరికా కాంగ్రెస్ ముందుకు మళ్లీ దీపావళి బిల్లు.. మద్దతుగా భారత సంతతి సభ్యులు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that US Representative Grace Meng has reintroduced the 'Diwali Day Act' in the US House of Representatives to establish a national holiday for Diwali.
The article notes that 19 lawmakers, including Indian-origin members, support the legislation.
According to the lawmakers, recognizing the festival would help combat rising anti-Hindu and anti-South Asian hate in the US.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: దీపావళి పండగరోజును దేశవ్యాప్తంగా సెలవుదినంగా గుర్తించాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘దివాళీ డే యాక్ట్’ (Diwali Day Act) బిల్లును చట్టసభ సభ్యుడు గ్రేస్మెంగ్ నేతృత్వంలో అమెరికా దిగువ సభలో మరోసారి ప్రవేశపెట్టారు.
19 మంది చట్టసభసభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. వారిలో రాజా క్రిష్ణమూర్తి, సుహాస్ సుబ్రహ్మణ్యం, శ్రీథానేదార్, రోఖన్నా, అమిబెరా వంటి భారత సంతతి సభ్యులున్నారు (Indian-origin lawmakers). హిందువులతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అగ్రరాజ్యంలో పెరుగుతోన్న హిందూ, దక్షిణాసియా వ్యతిరేక కట్టడిచేసేందుకు.. అన్నివర్గాల సంస్కృతులను గౌరవించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని సభ్యులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదిస్తే.. అమెరికా ప్రభుత్వంలో 12వ సెలవురోజుగా మారుతుంది (Diwali holiday in US).
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)