Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Diwali: మళ్లీ కొత్తవాటిలా..
By Eenadu3 min read at Eenadu
In brief
This article discusses the cultural significance of Diwali as the festival of lights and provides home remedies for cleaning traditional brass, silver, terracotta, and clay lamps.
According to experts cited in the text, baking soda, hand sanitizer, and lemon juice are suggested for cleaning metal lamps, while a mixture of dishwashing liquid and vinegar is recommended for terracotta lamps.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దీపావళి అంటేనే దీపాల పండగ. ఈ పండక్కి ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తాం. ఈ క్రమంలో- ఇంట్లో దీపాలు వెలిగించడానికి వివిధ రకాల కుందుల్ని ఉపయోగిస్తుంటాం. ఇంట్లో పూజ కోసం ఇత్తడి, వెండి దీపపు కుందుల్ని ఎంచుకుంటే.. ఆరుబయట వెలిగించడానికి మట్టి, టెర్రకోటాతో తయారుచేసిన ప్రమిదలు, కుందులు ఉపయోగిస్తుంటాం.
దీపావళి అంటేనే దీపాల పండగ. ఈ పండక్కి ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తాం. ఈ క్రమంలో- ఇంట్లో దీపాలు వెలిగించడానికి వివిధ రకాల కుందుల్ని ఉపయోగిస్తుంటాం. ఇంట్లో పూజ కోసం ఇత్తడి, వెండి దీపపు కుందుల్ని ఎంచుకుంటే.. ఆరుబయట వెలిగించడానికి మట్టి, టెర్రకోటాతో తయారుచేసిన ప్రమిదలు, కుందులు ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో పూజ కోసం రోజూ ఉపయోగించే కుందులైనా, ఏడాదికోసారి వాడే మట్టి ప్రమిదలైనా.. ఈ పండక్కి వాటిని కొత్త వాటిలా మెరిపించాలని ఆరాటపడుతుంటాం. అందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉపకరిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)