Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BJP MP DK Aruna criticized Telangana Chief Minister Revanth Reddy for allegedly planning to run the state by selling land, and accused the Congress party of losing public trust and spreading false propaganda about vote-theft.
She demanded compensation for displaced families in the Kodangal constituency and urged the Chief Minister to complete the stalled Palamuru-Rangareddy irrigation project to provide justice to the Palamuru region.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. పేరుతో చేస్తోందని ఆరోపించారు.
ఓటు చోరీ జరిగి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని డీకే అరుణ అన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించకూడదా? అని ప్రశ్నించారు. దేశంలో సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)