Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
DK Shivakumar: ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక సహకారం: ముఖ్యమంత్రి డీకే
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the Karnataka government has sent 500 linemen and heavy equipment to Andhra Pradesh to help restore power and infrastructure after Cyclone Arnab.
Chief Minister D.K. Shivakumar stated that the teams left Bengaluru on Monday, and the Karnataka government will cover their travel and other expenses.
The article also noted that Chief Minister Chandrababu Naidu telephoned to seek cooperation and promised full support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు (శివాజీనగర): అర్నబ్ తుపానుతో హాని జరిగిన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు సంబంధిత మరమ్మతులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. విద్యుత్తు సదుపాయాల పునరుద్ధరణకు కావలసిన మానవ వనరులు, ఉపకరణాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను టెలిఫోన్ ద్వారా మాట్లాడానని, పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సహకారం, ఐకమత్యాన్ని కోరుకుంటూ, విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జ్ నేతృత్వంలో 500 మంది లైన్మెన్లు, క్రేన్లు, ఎర్త్ ఆగర్లు ఉన్న 15…
ఈ బృందం సోమవారం మధ్యాహ్నమే బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళ్లాయి. పది మంది లైన్మెన్లకు ఒక జూనియర్ ఇంజినీరు, సహాయక ఇంజినీరు నేతృత్వం వహిస్తారు. అన్ని బృందాలను కార్యనిర్వాహక ఇంజినీరు సమన్వయం చేసుకుంటారు. ఈ సిబ్బంది ప్రయాణం, ఇతర ఖర్చులను కర్ణాటక ప్రభుత్వమే భరిస్తుందని శివకుమార్ తెలిపారు. ‘ఇరుగు పొరుగులకు మొదటి ప్రాధాన్యత’ అనే నిబద్ధతకు కట్టుబడి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కర్ణాటక ప్రభుత్వం ప్రతిసారీ సహకారాన్ని అందిస్తూ వస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)